తెలంగాణ రాష్ట్రంలో 9200 గ్రామపంచాయతీ కార్యదర్శుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ ప్రక్రియను వారం లోపల ప్రారంభించి మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చూస్తుంది గ్రామపంచాయతీ కార్యదర్శి కనీస వేతనం 15000 గా నిర్ణయించింది మూడు నెలల ప్రొహిబిషన్ పీరియడ్ తరువాత పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది డిగ్రీ విద్యార్హతతో ప్రవేశపరీక్షను నిర్వహించును
No comments:
Post a Comment