అత్యంత చౌకైన jio4g సర్వీసులు జియో ఫోన్ తో దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టించి ఎయిర్టెల్ ఐడియా వంటి ప్రత్యర్థి సంస్థలకు పెద్ద సవాలు విసిరిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫిక్స్డ్ లైన్ బ్రాడ్బ్యాండ్ తో కొత్త సంచలనానికి సిద్ధమైంది జియో ఫైబర్ పేరుతో ఒక సెకనుకి gigabyte వేగంతో బ్రాడ్బ్యాండ్ సేవలను దేశంలోని 1100 నగరాలలో దశలవారీగా అందించనున్నట్లు ప్రకటించింది వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెన్స్ వర్చువల్ రియాలిటీ టీవీ కాలింగ్ వంటి వివిధ సౌకర్యాలతో సేవలందిస్తున్న అమెజాన్ వంటి సంస్థలకు గట్టిపోటీని ఇచ్చేందుకు జిఓ రంగం సిద్ధం చేసుకుంటుంది
రిలయన్స్ ఇండస్ట్రీస్ ను 2015నాటికి 125 బిలియన్ డాలర్ల సంస్థగా తీర్చిదిద్దాలని ఏకైక లక్ష్యమని ఆర్ఐఎల్ 41 వ వార్షికోత్సవ సందర్భంగా ఆ సంస్థ అధినేత అంబానీ ప్రకటించారు 22 నెలల క్రితం ప్రారంభించిన జియో డిజిటల్ సర్వీసులను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికను ఆర్ఐఎల్ వాటాదారుల సమక్షంలో అంబానీ ప్రకటించారు ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్ అందించే వేగం దేశంలో చాలా తక్కువ ఉందని ఆయన ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ సేవలను ప్రపంచంలోని 5 అత్యుత్తమ దేశాల సరసన భారత్ను నిలపడమే లక్ష్యంగా jio giga ఫైబర్ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు
Jio giga టీవీ సెటప్ బాక్స్ ద్వారా టీవీ కాలింగ్ సౌకర్యం
Jio giga టీవీ సెటప్ బాక్స్ ద్వారా ఆరువందల టీవీ చానల్లు సౌలభ్యం
ఆగస్టు 15 నుంచి jio gigafiber రిజిస్ట్రేషన్ సౌకర్యం
ఎక్కువమంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రాంతం నుంచే జియో ప్రారంభం
ఆగస్టు 15 నుంచి 2999 కి ఆధునిక జియో ఫోన్ 2 విక్రయాలు
జులై 21 నుంచి ఫీచర్ ఫోన్ ఎక్స్చేంజ్ కి కొత్త జియో ఫోన్ ఎక్సేంజ్ చేసుకుంటే 500 ఒక్క రూపాయికే జియో ఫోన్ డిజిటల్ మౌలిక సదుపాయాలకు 2 లక్షల 50 వేల కోట్ల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడి
No comments:
Post a Comment