ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో అక్రమంగా నిర్బంధించిన 16 మంది యువతను కమిషన్ ఉదయం రక్షించింది వీరందరినీ నేపాలీలు గా గుర్తించి అక్రమంగా తీసుకొచ్చి ఉంచారని పేర్కొంది యువతులను మహిళా సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిపింది నేపాల్ నుంచి అక్రమంగా వారిని ఢిల్లీకి తీసుకు వచ్చినట్లు వెల్లడి
Subscribe to:
Post Comments (Atom)
-
రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 పై రగులుతున్న రగడ రోజు రోజుకీ ముదురుతోంది బిగ్ బాస్ హౌస్ నడిపిస్తున్నారని నిర్వాహకులు మహిళలను తీసుకుంటున్నా...
-
భారత్ లో 10 లక్షలమంది పేమెంట్ చెల్లింపులను పరిశీలించిన వాట్సప్ పూర్తిస్థాయి సేవలను అందించడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది ఈ మేరకు కేంద్...
-
ఎక్కడైనా సరే రహదారులను వాడుకున్నందుకు టోల్ చార్జిలను చెల్లించాల విమానాలకు కూడా చార్జిలే ఉంటాయి. కానీ వాటిని Route Navigation Facilit...
No comments:
Post a Comment