Sunday 29 July 2018

ప్రపంచంలోని ఎవరికైనా పేమెంట్ చెల్లింపు చర్యలు విస్తరించే యోచనలో వాట్సప్

భారత్ లో 10 లక్షలమంది పేమెంట్ చెల్లింపులను పరిశీలించిన వాట్సప్ పూర్తిస్థాయి సేవలను అందించడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కోసం ప్రయత్నాలు చేస్తుంది ఇదే సమయంలో విదేశంలో పేమెంట్ సేవలను మొదలు పెడుతున్నట్లు వాట్సాప్ ను కొనుగోలు చేసిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తెలిపారు వాట్సప్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం ద్వారా సమీకృత ఆర్థికవ్యవస్థ కు బాటలు పడతాయని జుకర్బర్గ్ పేర్కొన్నారు భారత్లో సేవలు ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతులు తప్పనిసరి కావున వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే క్రమంలో ఆర్బిఐ లేవనెత్తే సందేహాలను వాట్సాప్ నివృత్తి చేయాల్సి ఉంది

No comments:

Post a Comment