Thursday 9 August 2018

Best way to use credit cards //Five best credit cards in India apply online(now apply credit card online)

Best way to use credit card benefits and losses మనం చూస్తుంటాం చాలామంది బాగా కష్టపడుతుంటారు బాగా సంపాదిస్తుంటారు కానీ అయినా వాళ్ళ చేతుల్లో డబ్బు నిలవదు ఇంకొంతమంది ఎక్కడో అప్పు తీసుకుంటారు ఎక్కువ ఇంట్రెస్ట్ కి సంపాదించిన మొత్తాన్ని ఆ వడ్డీకే కట్టేస్తున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాళ్లకి  financial planning గురించి సరిగ్గా తెలియకపోవడమే ఈ ఆర్టికల్ లో financial planning చేసుకోవాలి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఎలా పొదుపు చేసుకోవాలి అలాగే మీరు ఎక్కడ invest చేసుకోవాలి మీరు ఖర్చు పెట్టాలి అనుకుంటే తక్కువ మొత్తంలో ఎలా ఖర్చు పెట్టాలి ఒకవేళ ఏదో నెల్లూరు కావాలి అంటే with lo interest Bank ద్వారా ఎలా loan తీసుకోవాలి వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు బుద్ధిమంతులు  మరియు శ్రీమంతులు కావాలి
మనకు credit card వచ్చిన సంతోషంలో limit లేకుండా ఎంత పడితే అంత వాడేస్తుంటాం ఇలా చేయడం వల్ల నెలాఖరులో దాన్ని payచేయలేకపోతున్నాం దానివల్ల Bank two options ఇస్తుంది minimum amount and total amount ఇలా credit card ని ఎలా పడితే అలా వాడేసి చాలామంది ప్రమాదంలోకి పడిపోతున్నారు ది నుంచి ఎలా బయటపడాలి minimum amount అంటే ఏమిటి ఈ  minimum amount మనం ఎందుకు పే చేయకూడదు దీని గురించి వివరించడం జరుగుతుంది దీనికంటే ముందుగా ప్రతి ఒక్కరికి credit card ఉంటుంది అని తెలుసు కదా మనకి credit card లాభదాయకంగా వాడుకుంటే మనకి దానివల్ల చాలా benefits ఉన్నాయి ఉదాహరణకి ఒక నెలకి 50000 ఖర్చు చేస్తారు అనుకోండి అప్పుడు మీరేం మీరు ఏం చేయాలంటే మీ saving account లో 50000 అలాగే ఉంచి ఆ amount ని వాడకుండా credit card ని ఆ amount మొత్తానికి వాడండి మీకొక మీకు ఒక time ఇస్తారు ఇది ఒక 45 రోజులు ఉంటుంది ఆ 45 రోజుల తర్వాత మీయొక్క 50 వేల రూపాయలను పే చేయండి దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఆ యొక్క amount మీ saving account లో పెట్టుకోవడం వల్ల ఉదాహరణకి SBI account లో ఉంచుకోవడం వల్ల 2 నుండి 3 percentage interest కలిసివస్తుంది అలాకాకుండా చాలామంది ఏం చేస్తారంటే వాళ్లకి ఎప్పుడు amount వస్తుందో తెలియదు ఎంత వస్తుందో తెలియదు ఎలా వస్తుందో తెలియదు ఎలా పడితే అలా ఖర్చుపెడతారు దీనివల్ల ఏమవుతుందంటే దీనివల్ల నెలాఖరులో బిల్ చేయలేకపోతారు
అప్పుడు బ్యాంకు వాళ్లు వాళ్లకి రెండు ఆప్షన్స్ ఇస్తుంది 1 టోటల్ ఎమౌంట్ రెండవది మినిమమ్ ఎమౌంట్ టోటల్ ఎమౌంట్ ఎలాగో చెయ్యలేరు మినిమం అమౌంట్ మాత్రం చేస్తారు మనమనుకుంటాం ఇలా మినిమం ఎమౌంటు పే చేస్తే మనం బ్యాంకు EMI అయితే కడుతున్నాం అసలు ఎమౌంట్ అయితే తగ్గుతుంది అని అనుకుంటారు కానీ అసలు ఎమౌంటు ఎప్పటికి తగ్గదు ఈ మినిమం అమౌంటు ఏంటంటే ఒకవేళ మీ అవసరం 50000 అయితే సాధారణంగా బ్యాంకు కి బ్యాంకు కి తేడా ఉంటుంది మన అవసరానికి పైన 4 to 5 percentage interest ఉంటుంది మీ అవసరం 50000 అయితే మీకు ఒక 2000 నుండి 3000 వరకు ఇంట్రెస్టు ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ వే వాళ్లు మినిమం యమౌంట్ లాగా పే చేస్తారు ఇలా నెల నెల మినిమమ్ బ్యాలెన్స్ పే చేస్తుంటే కేవలం వడ్డీ మాత్రమే కడుతుంటారు అసలు ఎప్పటికీ తగ్గదు కాబట్టి ఇక నుంచి క్రెడిట్ కార్డ్ ఆడాలంటే మీరు ఏం చేయాలంటే నీకు నెలనెలా డబ్బు ఎప్పుడు వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ ప్లాన్ చేసుకుని క్రెడిట్ కార్డ్ కొనండి ఇలా మీరు క్రెడిట్ కార్డ్ వాడుకుంటే మీకు ప్రాఫిట్ అవుతుంది లేకుంటే మీరు ఆర్థిక ఇబ్బంది లోకి కూరుకుపోతారు
SHARE NOW

No comments:

Post a Comment