Monday 15 July 2019

బిగ్ బాస్ సీజన్ 2 పై రగులుతున్న రగడ

రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 పై రగులుతున్న రగడ రోజు రోజుకీ ముదురుతోంది బిగ్ బాస్ హౌస్ నడిపిస్తున్నారని నిర్వాహకులు మహిళలను తీసుకుంటున్నారంటూ శ్వేతా రెడ్డి గాయత్రి గుప్తా లాంటి వారు ఆరోపించారు ఈ మేరకు బిగ్ బాస్ ను వెంటనే పోలీస్ కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే కాగా తాజాగా మరో అడుగు ముందుకేసి శ్వేతా రెడ్డి నాగార్జున పై ప్రశ్నల వర్షం కురిపించడం సంచలనంగా మారింది బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున చేయడంతో నాగార్జున ని కూడా నిలదీసింది నాగార్జున గారు ఇంత జరుగుతున్నా మీరు సైలెంట్ గా ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది లక్షలాది మంది అభిమానులు ఉన్న మీరు ఇలాంటి వాళ్ళు ఎలా హోస్ట్ గా వ్యవహరించారు అనుకుంటున్నారు అని ప్రశ్నించింది మీ ఫ్యామిలీ లో కూడా సమంత నటీమణులు ఉన్నారు నాకు నాలాంటి ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయం మీ ఇంట్లో వారికి కూడా జరిగితే మీరు ఇలాగే నోరుమూసుకుని కూర్చుంటాడు అని నాగార్జున పై ప్రశ్న వేసింది చూడాలి మరి ఈమె వేసిన ప్రశ్నకు నాగార్జున రియాక్షన్ 

2 comments:

  1. మంచి మెలోడీ తెలుగు సాంగ్.
    కోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
    ప్రతి ఉదయం నీ పిలుపే
    హృదయంనే కదిలించే
    మనసే పులకించే
    Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
    Song Link: https://youtu.be/Z9qVLatW6dQ
    Please hit Like and Subscribe

    ReplyDelete
  2. Hey there I'm looking for some ideas to grow my blog
    https://www.kommu.in

    ReplyDelete