Labels

Showing posts with label CRIME. Show all posts
Showing posts with label CRIME. Show all posts

Wednesday, 25 July 2018

అక్రమంగా 16 మంది యువతులను నిర్బంధం తరలింపుకు యత్నం

ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో అక్రమంగా నిర్బంధించిన 16 మంది యువతను కమిషన్ ఉదయం రక్షించింది వీరందరినీ నేపాలీలు గా గుర్తించి అక్రమంగా తీసుకొచ్చి ఉంచారని పేర్కొంది యువతులను మహిళా సంరక్షణ గృహానికి తరలించినట్లు తెలిపింది నేపాల్ నుంచి అక్రమంగా వారిని ఢిల్లీకి తీసుకు వచ్చినట్లు వెల్లడి