మన తెలుగువాడు సిబిఐ నూతన సంచాలకుడిగా మన్యం నాగేశ్వరరావు అరుదైన అవకాశం దక్కించుకున్నాడు భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపురం ఓ మారుమూల ప్రాంతంలో పుట్టిన నాగేశ్వరరావు అంచలంచలుగా ఎదిగి సిబిఐ సంచాలకుడిగా స్థాయికి ఎదిగాడు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సంచాలకుడిగా బాధ్యతలు చేపట్టిన పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన మన్నెం నాగేశ్వరరావు తల్లిదండ్రులు శేషమ్మ పిచ్చయ్యకు రెండో సంతానం ఆయనకు ఒక అక్క చెల్లి తమ్ముడు ఉన్నారు మంగపేట ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు చదివారు తిమ్మంపేట లో పదవ తరగతి వరకూ చదివారు వరంగల్ అర్బన్ జిల్లాలోని ఏ వి వి జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివి తర్వాత సికేఎన్ కళాశాలలో డిగ్రీ చేశారు 1986లో సివిల్స్ రాసి ఐఏఎస్ గా ఎంపికయ్యారు ఒడిస్సా డిజిపి గా కూడా పని చేశారు
Subscribe to:
Post Comments (Atom)
-
చాలామంది ఇంట్లో ఉండి సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారికోసం ఈ బిజినెస్ ఐడియా ...
-
ఎక్కడైనా సరే రహదారులను వాడుకున్నందుకు టోల్ చార్జిలను చెల్లించాల విమానాలకు కూడా చార్జిలే ఉంటాయి. కానీ వాటిని Route Navigation Facilit...
-
రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 పై రగులుతున్న రగడ రోజు రోజుకీ ముదురుతోంది బిగ్ బాస్ హౌస్ నడిపిస్తున్నారని నిర్వాహకులు మహిళలను తీసుకుంటున్నా...
No comments:
Post a Comment