భారత్ లో 10 లక్షలమంది పేమెంట్ చెల్లింపులను పరిశీలించిన వాట్సప్ పూర్తిస్థాయి సేవలను అందించడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు కోసం ప్రయత్నాలు చేస్తుంది ఇదే సమయంలో విదేశంలో పేమెంట్ సేవలను మొదలు పెడుతున్నట్లు వాట్సాప్ ను కొనుగోలు చేసిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ తెలిపారు వాట్సప్ ద్వారా ఆర్థిక లావాదేవీలను నిర్వహించడం ద్వారా సమీకృత ఆర్థికవ్యవస్థ కు బాటలు పడతాయని జుకర్బర్గ్ పేర్కొన్నారు భారత్లో సేవలు ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతులు తప్పనిసరి కావున వినియోగదారుల ప్రయోజనాలు కాపాడే క్రమంలో ఆర్బిఐ లేవనెత్తే సందేహాలను వాట్సాప్ నివృత్తి చేయాల్సి ఉంది
Subscribe to:
Post Comments (Atom)
-
చాలామంది ఇంట్లో ఉండి సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారికోసం ఈ బిజినెస్ ఐడియా ...
-
ఈ వీడియోలో కొంతమంది చిన్న పిల్లలు చేసే పని చూస్తూ ఉంటే నవ్వు ఆపుకోవడం చాల కష్టం అవుతుంది బుడిబుడి నడకలతో ముసిముసి నవ...
-
నాగచైతన్య వెంకటేష్ కలిసి ఇ నటించబోతున్న చిత్రం వెంకీ మామ అ రాజమండ్రిలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని హైదరాబాదులో లో రెండవ షెడ్యూల్ షూటింగ్ జ...
-
కర్నూల్ : కర్నూల్ లో బాంబు పేలి ముగ్గురు మరణించారు నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో పొలాన్ని సర్వే చేయిస్తుండగా బాంబు పేలుడు ధాటికి ముగ్గురుకి...
-
ఢిల్లీలోని మునిర్కా ప్రాంతంలో అక్రమంగా నిర్బంధించిన 16 మంది యువతను కమిషన్ ఉదయం రక్షించింది వీరందరినీ నేపాలీలు గా గుర్తించి అక్రమంగా తీసుకొచ...

No comments:
Post a Comment